బ్యూటిఫుల్
బ్యూటిఫుల్
అర్దరాత్రి భీప్ సౌండ్ విని మెలుకువవచ్చిన మొగుడు
తన భార్య మొబైల్ చెక్ చేసి కోపంతో తన భార్యను లేపాడు.
భర్త : (కోపంతో) ఎవడు వీడు
నీకు ఈ టైమ్ లో బ్యూటిఫుల్ అని మెసేజ్ చేశాడు
(ఒక్కసారి గా గాబరపడిన భార్య మొబైల్ చూసి మొగుడి ని మింగేసేల కోపంతో చూస్తూ)
.
.
.
.
.
.
.
.
.
.
భార్య: మొదట మీరు మీ కంటిఅద్దాలు పెట్టుకుని చావండి
అది బ్యూటిఫుల్ కాదు బేటరిఫుల్ ..!:
Subscribe to:
Comments (Atom)
MOST RECENT
Join US on Facebook
Labels
Popular Posts
-
బ్యూటిఫుల్ అర్దరాత్రి భీప్ సౌండ్ విని మెలుకువవచ్చిన మొగుడు తన భార్య మొబైల్ చెక్ చేసి కోపంతో తన భార్యను లేపాడు. భర్త : (కోపంతో) ఎవ...
